अर्थ : ఇటువంటి పని నీతికి విరుద్దము
उदाहरणे :
చెడ్దవాడు ఎప్పుడూ చెడు పనులు చేస్తుంటాడు.
समानार्थी : అపకారం, అపకారి, అవినీతిపని, కీడు, చెండాలుడు, చెడుపని, పాపపని, బాధపెట్టువాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మంచి పని కానిది.
उदाहरणे :
నీకు నీవుచేయు దుష్టకార్యమునకు శిక్ష తప్పకుండా లభిస్తుంది.
समानार्थी : చెడుకార్యం, చెడుపని, చెడ్డకార్యం, దుష్కార్యం, దుష్టకార్యం
इतर भाषांमध्ये अनुवाद :