अर्थ : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
उदाहरणे :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
समानार्थी : కుళ్ళిపోవు, క్షీణమగు, పుచ్చు, మురుగు పట్టు
इतर भाषांमध्ये अनुवाद :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।अर्थ : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
उदाहरणे :
ఈ యంత్రం చెడిపోయింది
समानार्थी : నాశనమవు, పనిచేయకపోవు, పాడగు, పాడవు, హరించుకుపోవు
इतर भाषांमध्ये अनुवाद :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।