अर्थ : చురుకుదనంతో కూడిన.
उदाहरणे :
ఈ పుత్రుడు చాలా పరాక్రమవంతుడేతాడని మహాత్ముడు చెప్పాడు.
समानार्थी : పరాక్రమవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వివేచనతో నిండిన.
उदाहरणे :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
समानार्थी : తెలివైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।अर्थ : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
उदाहरणे :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
समानार्थी : పదునుగల, వాడిమిగల, వాడియైన
इतर भाषांमध्ये अनुवाद :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.अर्थ : చలాకీగా ఉండటం
उदाहरणे :
చురుకైన వ్యక్తులు ఎప్పుడు కూడా పని తొందరగా చేస్తారు.
इतर भाषांमध्ये अनुवाद :
जिसमें फुर्ती या तेज़ी हो।
फुर्तीला व्यक्ति कोई भी काम जल्दी कर लेता है।