सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి
उदाहरणे : భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
समानार्थी : తార, తారక, తారకం, నక్షత్రం, రాత్రిజం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
आसमान में दिखाई देने वाले स्थिर खगोलीय पिंड जो रात को चमकते नज़र आते हैं।
Any celestial body visible (as a point of light) from the Earth at night.
अर्थ : బంగారు లేక వెండి వన్నె గల కాగితము లేక స్త్రీలు నుదుటిపై పెట్టుకునే తిలకము లాంటిది
उदाहरणे : ఆమె నుదుటిపై బంగారు రంగు గల బొట్టు అందముగా ఉంది.
समानार्थी : బొట్టు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
विभिन्न आकार तथा रंगों वाली पन्नी, काँच या धातु आदि की बनी वस्तु जिसे स्त्रियाँ माथे पर लगाती हैं।
स्थापित करा