सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : సుమారుగా ఆరు గజాలు ఉండి స్త్రీలు ధరించే వస్త్రం
उदाहरणे : సీత పచ్చ చీర కట్టుకొవడం ఇష్టం.
समानार्थी : అంతరీయం, కట్టుకోక, కార్పాసం, కోక, జీబు, మొలకట్టు, వరాసి
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
एक प्रकार का स्त्री परिधान जो शरीर में लपेटकर पहना जाता है।
A dress worn primarily by Hindu women. Consists of several yards of light material that is draped around the body.
अर्थ : స్త్రీలకు ఇచ్చే వస్త్రం
उदाहरणे : అత్తవారింటికి వెళ్ళే సమయంలో స్త్రీలకు చీరను ఇస్తారు.
समानार्थी : కోక
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
स्त्रियों के ओढ़ने का वस्त्र या चादर।
स्थापित करा