अर्थ : భిక్షగాళ్ళు భిక్షాటన చేయడానికి ఉపయోగించే కొబ్బరికాయలోని సగభాగం
उदाहरणे :
ఫకీరు చేతిలో చిప్పపట్టుకొని ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాన్ని అర్ధిస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
दरियाई नारियल का वह बर्तन जो फकीर भीख माँगने के लिए रखते हैं।
फकीर हाथ में कासा लिए घर-घर घूमकर भीख माँग रहा था।