अर्थ : నమ్మకం లేకుండుట
उदाहरणे :
తమరు నా సామర్థ్యాన్ని సందేహించకండి.
समानार्थी : అగడుసేయు, అధఃకరించు, అనుమానించు, అపచరించు, అవమానపెట్టు, ఉడివుచ్చు, ఎగ్గుచేయు, కుల్లపరచు, కొంచపరచు, కొదువచేయు, నవ్వుపరచు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నజేయు, భంగపరచు, భంగపెట్టు, సంకోచించు, సందేహించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी के बारे में यह सोंचना कि ऐसा नहीं है।
आप मेरी कार्य-क्षमता पर संदेह मत कीजिए।अर्थ : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
उदाहरणे :
పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
समानार्थी : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు, హేలనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు
उदाहरणे :
అతను నన్ను అందరి ముందు అవమానించాడు
समानार्थी : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పరుచు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।
उसने मुझे सब के सामने अपमानित किया।