अर्थ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
उदाहरणे :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
समानार्थी : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
इतर भाषांमध्ये अनुवाद :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।