अर्थ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
उदाहरणे :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
समानार्थी : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।अर्थ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
उदाहरणे :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
उदाहरणे :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
समानार्थी : ప్రకటన, ప్రచారం, వెల్లడి
इतर भाषांमध्ये अनुवाद :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingअर्थ : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
उदाहरणे :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
समानार्थी : ప్రకటన
इतर भाषांमध्ये अनुवाद :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.अर्थ : అందరికీ తెలిసేలా చేయడం.
उदाहरणे :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
समानार्थी : ప్రచారం
इतर भाषांमध्ये अनुवाद :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist