अर्थ : చెడ్డ చరిత్ర లేక చెడు ప్రవర్తన కల్గిన.
उदाहरणे :
అవినీతిగల వ్యక్తులు సమాజానికి శాపంలాటివారు.
समानार्थी : అధర్మంగల, అవినీతిగల, దుర్నీతిగల
इतर भाषांमध्ये अनुवाद :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.