अर्थ : ఏదేని ఒక వస్తువు యొక్క నాలుగుభాగాలలో ఒకటి.
उदाहरणे :
ఈ పని యొక్క నాలుగవభాగము అయిపోయింది.
समानार्थी : నాలుగవభాగం, నాలుగవవంతు, నాల్గవ భాగము, నాల్గవవంతు
इतर भाषांमध्ये अनुवाद :
One of four equal parts.
A quarter of a pound.