अर्थ : తెలివితేటలు ఉన్న వాడు.
उदाहरणे :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
समानार्थी : తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।अर्थ : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
उदाहरणे :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
समानार्थी : నిపుణుడు, నేర్పరి, విశేషజ్ఞుడు, సమర్థుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expert