अर्थ : మునివేళ్ళ స్పర్ష తో నవ్వించేలా చేయడం
उदाहरणे :
రాము ఎల్లప్పుడు తాతయ్యకు చక్కిలిగింతలు పెడుతున్నాడు
समानार्थी : కితకితలు పెట్టు, గిలిగిలిగింతలు పెట్టు
इतर भाषांमध्ये अनुवाद :
Excite pleasurably or erotically.
A titillating story appeared in the usually conservative magazine.