अर्थ : సౌకర్యము కలిగి ఉండే భావన.
उदाहरणे :
పరిస్థితులకు అనుసారముగా జీవ-జంతువులలో అనుకూల సామర్ధ్యము వస్తుంది.
समानार्थी : అనుకూలం, అనువైన, ఒద్దికైన, వాటమైన, సవ్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
सजीवों का पर्यावरण के बदलाव के अनुसार स्वयं को उसके अनुकूल करने या बनाने की क्रिया या भाव।
परिस्थिति के अनुसार जीव-जंतुओं में अनुकूलन की क्षमता आ जाती है।The process of adapting to something (such as environmental conditions).
adaptation, adaption, adjustmentअर्थ : న్యాయంతో సంబంధం కలిగిన.
उदाहरणे :
న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.
समानार्थी : తర్కశాస్త్ర సంబంధమైన, ధర్మపరమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన, న్యాయమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरणे :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
समानार्थी : అందమైన, అధ్బుతమైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనుకూల స్వభావం కలిగిన
उदाहरणे :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
समानार्थी : అనుగుణమైన, మంచి, సమంజస్యపూర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :