पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील చంపు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

చంపు   క్రియ

अर्थ : శ్వాస లేకుండా చేయడం

उदाहरणे : హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.

समानार्थी : ప్రాణాలతీయు, వధించు, సంహరించు, హత్యచేయు


इतर भाषांमध्ये अनुवाद :

Kill intentionally and with premeditation.

The mafia boss ordered his enemies murdered.
bump off, dispatch, hit, murder, off, polish off, remove, slay

अर्थ : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం

उदाहरणे : చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు

समानार्थी : కొట్టు


इतर भाषांमध्ये अनुवाद :

गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।

शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।
मारना

చంపు   నామవాచకం

अर्थ : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.

उदाहरणे : ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.

समानार्थी : అఘాతించు, చెండాడు, వెంబడించుట, వేటాడి, వేటాడు


इतर भाषांमध्ये अनुवाद :

जङ्गल में पशु-पक्षियों का पीछा कर उन्हें मारने के रूप में अपनाया गया मनोरञ्जन-प्रधान और शौर्य-कौशल प्रदर्शक क्रीडा कार्य।

प्राचीन काल में राजा-महाराजा आखेट के लिए जङ्गल जाया करते थे।
अखेट, अभिधावन, अहेड़, अहेर, आखेट, आखेटक, आछोटण, मृगया, शिकार

The work of finding and killing or capturing animals for food or pelts.

hunt, hunting

చంపు   విశేషణం

अर्थ : దీని వలన జీవముగలవి నశించును.

उदाहरणे : ఈ విషము మనిషిని చంపే ఔషధము.

समानार्थी : హత్య


इतर भाषांमध्ये अनुवाद :

जिससे किसी का प्रभाव दूर या नष्ट हो।

यह विष मारक औषधि है।
मारक

चौपाल