अर्थ : రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది
उदाहरणे :
అతను మొదటి లక్ష్యంలోనే చంద్రుడి యొక్క తేడాను గమనించాడు.
समानार्थी : ఇంద్రుడు, చందమామ, వెన్నెలరాయుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह काला दाग या चिह्न जिस पर अभ्यास के लिए निशाना लगाया जाता है।
उसने पहले ही निशाने में चाँद को भेद दिया।अर्थ : భూమికి ఉపగ్రహం రూపంలో చేసినది.
उदाहरणे :
శిల్పకారుడు ఒక లోహాన్ని చంద్రుని ఆకారంలో చేసి శంకరుని విగ్రహం శిరస్సు పై పెట్టాడు.
समानार्थी : చంద్రునిమూర్తి
इतर भाषांमध्ये अनुवाद :
Any object resembling a moon.
He made a moon lamp that he used as a night light.अर्थ : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
उदाहरणे :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
समानार्थी : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
इतर भाषांमध्ये अनुवाद :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.