पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील చంద్రిక शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

చంద్రిక   నామవాచకం

अर्थ : సుగంధభరితమైన పూల మొక్క

उदाहरणे : సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.

समानार्थी : కుటజము, కొడస, మల్లిక మొక్క, మల్లియ, మల్లెతీగ, మల్లెపూవు, మృగేష్టము


इतर भाषांमध्ये अनुवाद :

सुगन्धित फूलोंवाला एक पौधा।

साधु महराज ने अपनी कुटिया के चारों ओर चमेली लगा रखी है।
उत्तम गंधा, उत्तमगंधा, चँबेली, चमेली, चेतकी, दिव्य, द्विपुरी, नवमल्लिका, नवमालिका, भूमिदंडा, भूमिदण्डा, मालिका, वेषिका, शतभीरु, शीतसहा

Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.

jasmine

अर्थ : పౌర్ణమి నాడు వచ్చె వెలుగు

उदाहरणे : ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో, ఆకాశం అంతా నిర్మలంగా వుండి భూమి అంతా వెన్నెలతో నిండివుంది.

समानार्थी : అమృతతరంగిణి, కామవల్లభ, కౌముది, చంద్రకాంతి, చంద్రజ్యోత్స్న, చంద్రశాల, చంద్రాతాపం, జ్యోత్స్న, జ్యోత్స్నిక, నెలవెలుగు, మాలతి, రేయెండ, వెన్నెల


इतर भाषांमध्ये अनुवाद :

The light of the Moon.

Moonlight is the smuggler's enemy.
The Moon was bright enough to read by.
moon, moonlight, moonshine

चौपाल