अर्थ : ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఇది వకీళ్ళు, వైద్యులు, పండితులు మొదలైనవారు ధరించే రకరకాల వస్త్రాలలో ఒకటి
उदाहरणे :
న్యాయస్థానంలో నుండి బయటికి రాగానే వకీలు తమ అంగిని తీసి భుజంపై వేసుకున్నాడు.
समानार्थी : అంగీ, గౌరవసూచకమైనదుస్తువు
इतर भाषांमध्ये अनुवाद :