सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : నీళ్లు తాగడానికి ఉపయోగించే గుండ్రటి వస్తువు
उदाहरणे : తాతయ్యగారు రాగి చెంబుతో సూర్యదేవునికి అర్ఘ్యం ఇస్తున్నారు.
समानार्थी : గలాసు, చెంబు, లోట
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
पानी रखने का धातु का एक गोल बरतन।
A globular water bottle used in Asia.
अर्थ : చెంబు కాకుండా నీళ్ళు తాగటానికి ఉపయోగించేది
उदाहरणे : భిక్షగాడు గ్లాసు ద్వారా నీళ్ళు తాగుతున్నాడు.
समानार्थी : టంబ్లర్, లోటా
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
टीन का गिलास।
अर्थ : నీళ్ళు, పాలు త్రాగడానికి ఉపయోగించే ఒక గుండ్రని పొడవైన పాత్ర
उदाहरणे : అతను గ్లాసుతో నీళ్ళు త్రాగుతున్నాడు.
समानार्थी : గిలాస, లోటా
पानी, दूध आदि पीने का एक गोल और लंबोतरा बर्तन।
स्थापित करा