अर्थ : మనుషుల జీవితంలో వేరు-వేరు గ్రహాలు నిశ్చయించిన సుఖదుఃఖాలుంటాయి.
उदाहरणे :
ఇప్పుడు నా గ్రహదశ చాలా బాగా నడుస్తుంది.
समानार्थी : గ్రహ దశ, గ్రహ స్థితి, గ్రహాలదశ
इतर भाषांमध्ये अनुवाद :
मनुष्य के जीवन में अलग-अलग ग्रहों के निश्चित भोगकाल।
अभी मेरी ग्रह दशा बहुत अच्छी चल रही है।