अर्थ : నమస్కారం చేయడానికి నిల్చున్నవాడు
उदाहरणे :
నాకైతే రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గౌరవింపదగిన వ్యక్తి.
इतर भाषांमध्ये अनुवाद :
जिसके अभिवादन के लिए आसन से उठना पड़े।
मेरे लिए राष्ट्रपति अब्दुल कलाम अभ्युत्थेय व्यक्ति हैं।अर्थ : పూజింపబడుటకు అర్హురాలైనది
उदाहरणे :
పూజ్యురాలైన అమ్మకు నా నమస్సులు తెలుపుతున్నాను
समानार्थी : నమస్కరింపదగిన, పూజ్యురాలైన, వందనీయురాలైన
इतर भाषांमध्ये अनुवाद :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.