अर्थ : పెద్దవారికి మనం ఇచ్చేది
उदाहरणे :
గౌరవింపబడిన ప్రజలను గౌరవించాలి.
समानार्थी : మర్యాదఇవ్వు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరినైన అభిమాన పూర్వకంగా ఆదరించుట.
उदाहरणे :
మనము మన పెద్దలను గౌరవించాలి.
समानार्थी : మర్యాదనిచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
किसी का आदर-सत्कार करना।
हमें अपने बड़ों का सम्मान करना चाहिए।अर्थ : పెద్దల పట్ల ఉండే వినయ విధేయత.
उदाहरणे :
నేను అతనిని చాలా గౌరవిస్తాను.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకరిపట్ల ప్రేమ లేదా ఆదరభావాన్ని కలిగి ఉండడం
उदाहरणे :
అమ్మ పెద్దన్నయ్యను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తుంది
समानार्थी : అభిమానించు, ఆదరించు
इतर भाषांमध्ये अनुवाद :