अर्थ : దురదను పోగొట్టడానికి గోళ్లతో రుద్దడం.
उदाहरणे :
అతను వీపును గోక్కొనుచున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం
उदाहरणे :
అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
उदाहरणे :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
समानार्थी : చెదరగొట్టు, త్రవ్వు, వెదజల్లు
इतर भाषांमध्ये अनुवाद :