अर्थ : యోగ్యతను చూపడానికై తన గురించి తానే వాపోవడం
उदाहरणे :
కరోడీమల్ గారు చాలా గొప్పలు చెప్పుకుంటారు.
इतर भाषांमध्ये अनुवाद :
योग्यता दिखाने के लिए बढ़-बढ़कर बोलना।
लाला करोड़ीमल बहुत शेखी बघारते हैं।अर्थ : మాటలో కానీ లేదా పనిలో గానీ ఇతరులకంటే తామే ఉన్నతులమని అనుకోవడం
उदाहरणे :
అతడు తనకు తానే చాలా గొప్పవాడనుకుంటాడు
समानार्थी : ఉన్నతుడనుకొను, గప్పాలుగొట్టుకొను, గొప్పవాడనుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
उदाहरणे :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
समानार्थी : డంబపు మాటలు, బడాయిమాటలు
इतर भाषांमध्ये अनुवाद :