अर्थ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
उदाहरणे :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
समानार्थी : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
उदाहरणे :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
समानार्थी : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।