अर्थ : గుర్రముతో నడిచేబండి
उदाहरणे :
సముద్రపు ఒడ్డున మేము గుర్రపుబండిపై సవారీ చేశాము.
इतर भाषांमध्ये अनुवाद :
घोड़े से चलनेवाली गाड़ी।
समुद्र तट पर हमने घोड़ा-गाड़ी की सवारी की।अर्थ : అశ్వపు వాహనం
उदाहरणे :
మన ప్రజలు స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడం కోసం గుర్రపు బండి మీద సవారీ చేస్తున్నారు.
समानार्थी : గుర్రపువాహనం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
उदाहरणे :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
इतर भाषांमध्ये अनुवाद :