अर्थ : బుధవారంకు శుక్రవారానికి మధ్యలో వచ్చే వారం
उदाहरणे :
సీత గురువారం నాడు వ్రతం చేసింది.
समानार्थी : బృహస్పతి వారం, బేస్తవారం, లక్ష్మీవారం
इतर भाषांमध्ये अनुवाद :
बुधवार के बाद तथा शुक्रवार के पहले का दिन।
सीता गुरुवार को व्रत रखती है।