अर्थ : ఏదేని వస్తువు నుండి గరగర శబ్దం రావడం.
उदाहरणे :
మా రేడియో పాడవడం వల్ల గరగర శబ్దం వస్తోంది.
समानार्थी : గరగర శబ్దంచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु आदि का घरघर या घुरघुर शब्द करना।
मेरा रेडिओ खराब होने के कारण घरघराता है।