अर्थ : భయము లేక దుఃఖముతో మనస్సు చంచలమగుట.
उदाहरणे :
ఏదో కీడు జరుగుతుందనే భావనతో మనస్సు గాబరా పడుతోంది.
समानार्थी : అడలుట, ఉలికిపడుట, గాబరా పడుట, గిలి పడుట, బెదురుట, భయపడుట, భీతిల్లుట
इतर भाषांमध्ये अनुवाद :
Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.