अर्थ : ఎవరికీ తెలియకుండా చేసే దానంకుడి చెయ్యి చేసే దానం ఎడమచేతికి తెలియనియ్యకపోవడం
उदाहरणे :
సేఠ్ దీన్దయాలజీ గుప్తదానం చేయడం ద్వారా ఇతరుల అవసరాలను తీరుస్తున్నాడు.
समानार्थी : ఏకాంత దానం, చాటుదానం, దాపరికదానం, నిగూఢదానం, మరుగుదానం, మర్మదానం
इतर भाषांमध्ये अनुवाद :
गुप्त रूप से किया हुआ दान।
सेठ दीनदयालजी गुप्तदान के द्वारा ही दूसरों की आवश्यकताओं की पूर्ति करते हैं।Act of giving in common with others for a common purpose especially to a charity.
contribution, donation