अर्थ : గుణ్యాన్ని హెచ్చవేసే సంఖ్య
उदाहरणे :
ఉపాద్యాయుడు విద్యార్థులకు గుణింతం, గుణ్యాంకం, గుణకార లబ్ధాన్ని గురించి బోధిస్తున్నాడు
समानार्थी : గుణించేసంఖ్య
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గుణింపజేసేది
उदाहरणे :
ఈ ప్రశ్నలో గుణించే సంఖ్య ముప్పైరెండు
समानार्थी : గుణిజసంఖ్య, గుణ్యాంకం
इतर भाषांमध्ये अनुवाद :
The number that is multiplied by the multiplier.
multiplicand