अर्थ : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
उदाहरणे :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
समानार्थी : గుడ్డపేలిక, పీలిక, పేలిక
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
उदाहरणे :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
समानार्थी : వస్త్ర భాగం
इतर भाषांमध्ये अनुवाद :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।