अर्थ : ప్రజల గుంపు.
उदाहरणे :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
समानार्थी : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
इतर भाषांमध्ये अनुवाद :
The common people generally.
Separate the warriors from the mass.अर्थ : జాతరలో జనాలు ఉండే తీరు
उदाहरणे :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
समानार्थी : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
उदाहरणे :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
उदाहरणे :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
उदाहरणे :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
समानार्थी : సమూహం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
उदाहरणे :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
इतर भाषांमध्ये अनुवाद :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.अर्थ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
उदाहरणे :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
समानार्थी : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
इतर भाषांमध्ये अनुवाद :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group