अर्थ : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
उदाहरणे :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
समानार्थी : గుండెఅదురు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం ఎక్కువ సార్లు కొట్టుకునే వ్యాధి
उदाहरणे :
ఖాన్ గారు గుండెదడ వ్యాధిగ్రస్తుడు.
इतर भाषांमध्ये अनुवाद :