अर्थ : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
उदाहरणे :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
समानार्थी : గుండెదడ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : భయం, ఉద్వేగంలాంటి కారణంగా హృదయపు గతి తీవ్రమవుట
उदाहरणे :
పోలీసును చూడగానే దొంగ గుండె వేగంగా కొట్టుకొంది
समानार्थी : గుండె కొట్టుకొను, దడదడమను, లబ్డబ్మను
इतर भाषांमध्ये अनुवाद :