अर्थ : భూమిని దున్నడానికి బండి లాగడానికి ఉపయోగించే జంతువు
उदाहरणे :
ఎద్దు రైతులకు చాలా ఉపయోగపడుతుంది.
समानार्थी : ఎద్దు, కొమ్ముతేజి, గిబ్బ, వృషభం
इतर भाषांमध्ये अनुवाद :
An adult castrated bull of the genus Bos. Especially Bos taurus.
ox