अर्थ : డబ్బులు వేయు పెట్టె
उदाहरणे :
అతను ప్రతిరోజు హుండిలో పదిరూపాయలు వేస్తాడు.
समानार्थी : చిల్లరపెట్టె, హుండి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చిల్లర వ్యాపారులు డబ్బులువేసే పెట్టె
उदाहरणे :
శెట్టిగారు గల్లాపెట్టె నుండి పైసలు తీసి నాకు ఇచ్చాడు.
इतर भाषांमध्ये अनुवाद :
A storage compartment for clothes and valuables. Usually it has a lock.
cabinet, locker, storage locker