अर्थ : విర్రవీగడం
उदाहरणे :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
समानार्थी : అహమించు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మిడిసిపడు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గుణవిశేష లక్షణాలతో ఆత్మాభిమానం కలిగి వుండటం.
उदाहरणे :
అతను పరుగు పందెంలో రాకపోయినా గర్వపడుతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
गुण, विशेषता, सफलता आदि पर फूल जाना या अभिमान से भरा हुआ आचरण या व्यवहार करना।
वह दौड़ में जीत क्या गई कि इतराने लगी है।