अर्थ : పిండం ఎదగడానికి ఉపయోగపడే అవయవం
उदाहरणे :
గర్భాశయంలో అండాలు ఉత్పత్తి అవుతాయి.
समानार्थी : గర్భకోశం, పిండకోశం, పిండాశయం
इतर भाषांमध्ये अनुवाद :
मादा में पायी जाने वाली जनन कोशिका।
मादा जनन कोशिका में अंडाणु बनते हैं।अर्थ : స్త్రీల కడుపులో ఒక స్థానము, దీనిలో పిండము ఉంటుంది.
उदाहरणे :
గర్భాశయ వ్యాధి కారణంగా సీత తల్లి కాలేకపోయింది.
समानार्थी : గర్భకోశము, గర్భతిత్తి, గర్భసంచి
इतर भाषांमध्ये अनुवाद :