अर्थ : దృడ సంకల్పంగా ఏదైన సాధించాలనుకునేది
उदाहरणे :
రిక్షావాడు ఈ అల్మారిని గమ్యంకు చేర్చడానికి వందరూపాయలు అడిగాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Something that remunerates.
Wages were paid by check.अर्थ : ఏదైనా పనినైన సాధించడానికి ఉద్ధేశపూర్వకంగా ఉండేది.
उदाहरणे :
అర్జుని యొక్క బాణం ఎల్లప్పుడు లక్ష్యం పై పడుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సమాప్తమయ్యే స్థానం
उदाहरणे :
పరుగు పందెంలో ఒకరితో పాటు ఇంకొకరు పరిగెత్తుతూ అంతిమ ప్రదేశం చేరుకుంటారు.
समानार्थी : అంతిమప్రదేశం, గోల్, లక్ష్యం
इतर भाषांमध्ये अनुवाद :
The place designated as the end (as of a race or journey).
A crowd assembled at the finish.