अर्थ : కోపంగా అరవడం.
उदाहरणे :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
समानार्थी : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
इतर भाषांमध्ये अनुवाद :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.अर्थ : అదిలించినట్లు మాట్లాడటం.
उदाहरणे :
ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.
समानार्थी : బెదరించు, భయపెట్టుఅదరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గట్టిగా అరచి భయపెట్టుట.
उदाहरणे :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
समानार्थी : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।अर्थ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
उदाहरणे :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
समानार्थी : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :