अर्थ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
उदाहरणे :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
समानार्थी : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
उदाहरणे :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
समानार्थी : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు
इतर भाषांमध्ये अनुवाद :