अर्थ : అడవిలో ఉండే సువాసన వెదజల్లె చెట్టు చెక్క
उदाहरणे :
దక్షిణ భారత దేశంలో గంధపు చెక్క అడవిలో దొరుకుతాయి.
समानार्थी : గంధపు చెక్క, గంధసారం, చందనం, పటీరం, మలాకా, యామ్యం, శ్రీచంచనం, సారంగం, సిరిగంధం, హరిచందనం
इतर भाषांमध्ये अनुवाद :
Parasitic tree of Indonesia and Malaysia having fragrant close-grained yellowish heartwood with insect repelling properties and used, e.g., for making chests.
sandalwood tree, santalum album, true sandalwood