अर्थ : బాధతోకూడినటువంటి భావన
उदाहरणे :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
समानार्थी : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
इतर भाषांमध्ये अनुवाद :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।