अर्थ : మనిషిని శారీరకంగా బాధించుట.
उदाहरणे :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
समानार्थी : ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య, హింస, హింసనము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రాణం లేకుండా చేయడం
उदाहरणे :
అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
समानार्थी : ఘాతం, చంపడం, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య
इतर भाषांमध्ये अनुवाद :
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
किसी भी प्राणी की हत्या महापाप है।