अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरणे :
అతడు నా మాటలను ఖండించినాడు.
समानार्थी : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, వ్యతిరేకించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
उदाहरणे :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
समानार्थी : వేరుచేయు
इतर भाषांमध्ये अनुवाद :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।अर्थ : కత్తెరతో చేసే పని
उदाहरणे :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
समानार्थी : కత్తరించు, కత్తిరించుకొను, తగ్గించు, ముక్కలుచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
उदाहरणे :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
समानार्थी : కత్తిరించు
इतर भाषांमध्ये अनुवाद :