अर्थ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
उदाहरणे :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
समानार्थी : కృంగిపోవు, తిను, నశించు, మ్రింగివేయు
इतर भाषांमध्ये अनुवाद :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।अर्थ : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
उदाहरणे :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
समानार्थी : తగ్గించు, తగ్గిపోవు, తగ్గు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।