अर्थ : ఉప్పుతో కలిసిన రుచి, దేనిలోనైనా ఉప్పు ఎక్కువగావున్న స్థితి.
उदाहरणे :
సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది.
समानार्थी : ఉప్పని, ఉప్పనైన, ఉప్పుగల్గిన, లవనీయమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పుల్లటి రుచితో కలిగి ఉండే ద్రవం
उदाहरणे :
క్షారమైన తత్త్వంలో క్షార గుణం కనపడుతుంది
इतर भाषांमध्ये अनुवाद :