अर्थ : ప్రచండమైన భావనలు
उदाहरणे :
ఈరోజుల్లో ప్రతి ప్రాంతంలో క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయి.
समानार्थी : ఘోరమైన, హింసాత్మకమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవ్వరైతే హింసలు చేస్తారో.
उदाहरणे :
ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.
समानार्थी : ప్రచండమైన, రక్తవర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దీనిలో హింస ఉంటుంది.
उदाहरणे :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
समानार्थी : అసభ్యమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవ్వరైతే అత్యాచారాలు చేస్తారో.
उदाहरणे :
కంసుడు ఒక క్రూరమైన పాలకుడు.
समानार्थी : దౌర్జన్యమైన, నిర్దయాత్మకమైన
इतर भाषांमध्ये अनुवाद :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.