अर्थ : అభిప్రాయానుసారము
उदाहरणे :
మీరు కోరిన అన్ని కార్యాలను చేయడానికి ఏవిధమైన సమస్యా లేదు
समानार्थी : అభిప్రాయ పడిన, అభిమతానుసారమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆశ కలుగుట.
उदाहरणे :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
समानार्थी : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, ఇష్టపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
इतर भाषांमध्ये अनुवाद :